ETV Bharat / entertainment

గర్భవతిగా సమంత పోరాటం.. ఈ వీడియో చూశారా? - యశోద్​ ట్రైలర్ రిలీజ్​

స్టార్ హీరోయిన్​ సమంతకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆమె గర్భవతిగా కనిపిస్తోంది!

Yashoda  trailer release
యశోద ట్రైలర్ రిలీజ్
author img

By

Published : Oct 27, 2022, 6:08 PM IST

స్టార్ హీరోయిన్​ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'యశోద'. హరి - హరీష్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబరు 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం ప్రముఖ కథానాయకులతో ట్రైలర్‌ను విడుదల చేయించింది చిత్ర బృందం. తెలుగు ట్రైలర్‌ను విజయ్‌ దేవరకొండ విడుదల చేసి, సినిమా విజయం అందుకోవాలని ఆకాంక్షించారు.

'నీకు ఎప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా' అని సమంత అడిగే సంభాషణతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ సినిమాలో ఆమె గర్భవతిగా కనిపించనున్నారు. కాగా, ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌, ఉన్ని ముకుందన్‌, రావు రమేష్‌, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు సిరీస్‌లివే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.