ETV Bharat / entertainment

సలార్​ వర్సెస్​ డంకీ - ప్రభాస్​ మళ్లీ వెనక్కి తగ్గుతారా? - వచ్చే ఏడాది 2024లో సలార్​

Salaar Vs Dunki : షారుక్​ డంకీ నుంచి పోటీని తప్పించుకునేందుకు ప్రభాస్ సలార్​ను మరోసారి వాయిదా వేసే అవకాశముందని బయట ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాది ఆ నెలలో సలార్​ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ వివరాలు..

Salaar Vs Dunki : ఏంటి.. ప్రభాస్​ 'సలార్' మళ్లీ వాయిదానా?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 3:57 PM IST

Salaar Vs Dunki : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​​ నటించిన 'సలార్' సినిమా గురించి రోజుకో వార్త బయటకు వస్తూనే ఉంది. అయితే ఈ మోస్ట్​ అవైటెడ్​ మూవీ ఇప్పటికే వాయిదా పడి డిసెంబర్​కు రిలీజ్​ డేట్​ను ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి వాయిదా పడుతుందనే అనుమానాలు అభిమానులో మొదలయ్యాయి.

వివరాళ్లోకి వెళితే.. ఈ క్రిస్మస్​కు బాక్సాఫీస్​ ముందు ప్రభాస్​ సలార్​ - షారుక్​ డంకీ పోటీపడేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. రాధేశ్యామ్​, ఆదిపురుష్ వంటి భారీ డిజాస్టర్ల తర్వాత ప్రభాస్​ నుంచి రాబోయే చిత్రమిది. పఠాన్​, జవాన్ వంటి భారీ బ్లాక్ బాస్టర్ల తర్వాత షారుక్​ నుంచి రాబోయే సినిమా ఇది. సలార్​ డిసెంబర్ 22న రిలీజ్​కు రెడీ అవ్వగా.. డంకీ విడుదల తేదీ చెప్పలేదు కానీ క్మిస్మస్​కు రావడం పక్కా అని రీసెంట్​గా టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.

ఈ రెండు చిత్రాలపై అభిమానుల్లో ఊహించని రేంజ్​లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రశాంత్ నీల్​ మార్క్ పక్కా యాక్షన్ మోడ్​తో సలార్ రానుండగా.. రాజ్​కుమార్​ హిరాణీ మార్క్​ సోషల్​ మెసేజ్​ అండ్​ కామెడీ, ఎమోషనల్ డ్రామాగా డంకీ రాబోతుంది. సలార్​పై సాధరణంగానే అంచనాలు ఉండగా.. పఠాన్​, జవాన్​తో​ చెరో రూ.1000కోట్ల బ్లాక్​ బాస్టర్​ అందుకోవడం వల్ల షారుక్​ డంకీపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కావడం సరైంది కాదని, వసూళ్లపై ప్రభావం పడే అవకాశముంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Salaar PostPone : ఈ క్రమంలోనే క్లాష్ నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు 'సలార్'​ మరోసారి వాయిదాకు రెడీ అయిందని స్ట్రాంగ్ బజ్​ వినిపిస్తోంది. వచ్చే ఏడాది జనవరి లేదా మార్చికి రావాలని అనుకుంటున్నట్లు సోషల్​ మీడియాలో ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంతో క్లారిటీ లేదు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రం క్మిస్మస్​కు డంకీతో హిట్​ కొట్టి ఈ ఏడాదిని హ్యాట్రిక్​ విజయాలతో ముగిస్తారు షారుక్​.

ఇకపోతే ప్రభాస్​ సలార్​ నిజంగానే వచ్చే ఏడాది వస్తే.. అదే ఏడాది ఆయన నటించిన మరో భారీ చిత్రం కల్కి కూడా తక్కువ గ్యాప్​లోనే రానుంది. కల్కి కూడా మంచి విజయం సాధిస్తుందని అంతా ఆశిస్తున్నారు. అలా వచ్చే ఏడాది ప్రభాస్​ రెండు వరుస భారీ బ్లాక్ బాస్టర్లను అందుకున్నట్టు అవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది..

హమ్మయ్య ఆ విషయంలో ప్రభాస్​కు ఓ బాధ తప్పింది!

బాద్​ షా బర్త్​ డే ట్రీట్​ - కామెడీ అండ్​ ఎమోషనల్​ డ్రామాగా 'డంకీ' టీజర్​​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.