ETV Bharat / entertainment

Salaar Movie : 'సలార్' ఫ్యాన్స్​కు షాక్​​!.. సినిమాలో అవి లేనట్టేనా? - సలార్ మూవీ ప్రమోషన్స్​

Prabhas Salaar Movie : ప్రభాస్ 'సలార్'కు సంబంధించి కాస్త నిరాశ పరిచే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఆ వివరాలు..

Salaar Song
Salaar Movie : 'సలార్' షాకింగ్​.. సినిమాలో అవి లేనట్టేనా..
author img

By

Published : Aug 17, 2023, 2:07 PM IST

Salaar Movie Songs Telugu : కేజీయఫ్ ఫేమ్​ దర్శకుడు ప్రశాంత్ నీల్​ డైరెక్షన్​లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా 'సలార్'. మరో నలభై రోజుల్లో ప్రేక్షకుల ముందుకు గ్రాండ్​గా థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ చిత్రం గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది! అదేంటేంటే.. కేజీయఫ్​ సిరీస్​లో సాంగ్స్ ఎంత హైలైట్​గా నిలిచాయో తెలిసిన సంగతే. అమ్మా సాంగ్, తుఫాన్, మెహబూబు.. లవ్, యాక్షన్​, మథర్ సెంటమెంట్​ సాగే ఈ పాటలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. అయితే ఇప్పుడు సలార్​ చిత్రంలో మాత్రం అలా పాటలు ఉండవట. కేవలం ఒకటే మెయిన్​ సాంగ్​ను పెట్టారని తెలిసింది. అది కూడా కేజీయఫ్ తరహాలో అమ్మ సెంటిమెంట్ పాటలా సాగుతుందని​ చెబుతున్నారు.

కేవలం చిత్రంలో మెయిన్ సాంగ్​తో పాటు రెండు మూడు బిట్ సాంగ్స్ మాత్రమే ఉంటాయ. అవి కూడా బ్యాక్ గ్రౌండ్​ స్కోర్ స్టైల్​లో వస్తాయని అంటున్నారు. ఒకవేళ ఇది కనుక నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్​కు కాస్త నిరాశ కలిగించే వార్త ఇదే. చూడాలి మరి సినిమా రిలీజైతే కానీ తెలియదు ఇందులో నిజమెంతో..

ఇక ప్రమోషన్స్(Salaar Movie promotions) విషయంలో మూవీటీమ్​ సైలైంట్​గా ఉంటుందని అభిమానులు అంటున్నారు. కేజీయఫ్​ 2కు చేసినంత భారీ హడావుడి ఈ చిత్రానికి చేయట్లేదని చెబుతున్నారు. టీజర్‌ను సైలెంట్‌గా రిలీజ్ చేసిన మూవీటీమ్ ట్రైలర్​ను(Salaar Movie trailer) అలానే చేస్తుందట. సెప్టెంబర్ ఫస్ట్ వీక్​నుంచి ప్రమోషన్స్ మొదలు పెడుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం చేస్తుందో, ఎలా చేస్తుందో..

ఇకపోతే ప్రభాస్​ ఫ్యాన్స్ ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అసలే బాహుబలి తర్వాత ప్రభాస్​కు భారి హిట్ లేదు. సాహో, రాధేశ్యామ్​, ఆదిపురుష్​ వరుసగా డిజాస్టర్​ను అందుకున్నాయి. దీంతో సలార్​పైనే భారీ ఆశలు పెట్టుకుని ఉన్నారు. హోంబలే ఫిల్మ్​ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ప్రభాస్ 'సలార్'​కు పోటీగా మరో సంచలన దర్శకుడి మూవీ కన్ఫామ్​.. సెన్సేషన్​​ అవుతుందా?

Salaar KGF : కేజీఎఫ్​తో సలార్​కు నిజంగానే కనెక్షన్​ ఉందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.