ETV Bharat / entertainment

ఈ సారి పండక్కి 'నా సామి రంగ' - విలన్స్​కు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్ - నా సామి రంగ అప్డేట్

Naa Saami Ranga Trailer : టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున లీడ్​ రోల్​లో సంక్రాంతి కానుకగా వస్తున్న మూవీ 'నా సామి రంగ'. రిలీజ్ డేట్ సమీపిస్తున్న తరుణంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఓ ట్రైలర్​ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆ విశేషాలు మీ కోసం

Naa Saami Ranga Trailer
Naa Saami Ranga Trailer
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 3:56 PM IST

Updated : Jan 9, 2024, 5:21 PM IST

Naa Saami Ranga Trailer : టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున లీడ్​ రోల్​లో వస్తున్న తాజా మూవీ 'నా సామి రంగ'. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. అల్లరి నరేశ్​, యంగ్ హీరో రాజ్ తరుణ్​, కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్​ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాలిడ్ ట్రైలర్​ను మూవీ మేకర్స్​ విడుదల చేశారు. ఆద్యంతం యాక్షన్​తో పాటు ఫుల్ ఆన్​ ఎనర్జిటీక్ సీన్స్​తో ఈ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకునేలా మేకర్స్ దీన్ని విడుదల చేశారు. ఇక ట్రైలర్‌ చివరిలో నాగ్ సిగరెట్ వెలిగించుకునే సీన్ ఆడియెన్స్​ను అలరిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Naa Saami Ranga Movie Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే - మలయాళ సూపర్ హిట్ మూవీ 'పోరింజు మరియం జోస్'కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుందంటూ గతంలో మేకర్స్​ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. స్నేహం, ప్రేమ, రివెంజ్ డ్రామాతో ఈ సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అయితే ఈ కథని తెలుగు నేటివిటీకి తగ్గట్టు సిద్ధం చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. గతంలో విడుదలైన గ్లింప్స్​ కూడా అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి పెంచేసింది.

Naa Saami Ranga Director Debut : ఈ చిత్రంలో మిర్నా మేనన్, రుక్సార్ ధిల్లాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చుట్టూరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు స్వరాలు అందించారు. ఇప్పటికే విడుదలైన మూడు సాంగ్స్​ కీరవాణి మార్క్​ చూపిస్తూ మ్యూజిక్​ లవర్స్​ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని ఈ సినిమాకు డైరెక్టర్​గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతోనే ఆయన తొలిసారిగా మెగాఫోన్​ పట్టుకున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలవ్వనున్న 'గుంటూరు కారం', 'హనుమాన్', 'సైంధవ్' సినిమాలతో పాటు 'నా సామిరంగ' థియేటర్లలో సందడి చేయనుంది.

Happy Birthday Nagarjuna : 'నా సామిరంగ.. ఈ సారి పండక్కి జాతరే'.. నాగ్​ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్​ సూపర్​

సంక్రాంతి హీరోల రెమ్యునరేషన్​- మహేశ్, వెంకీ, నాగ్​, తేజ ఎన్ని రూ.కోట్లు తీసుకున్నారంటే?

Last Updated : Jan 9, 2024, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.