ETV Bharat / entertainment

సితారకు మహేశ్​ స్పెషల్​ విషెస్​​.. తన ప్రపంచాన్ని ప్రకాశవంతం చేస్తుందంటూ. - మహేశ్​ సితార ఇన్​స్టా పోస్ట్​

టాలీవుడ్ సూపర్​స్టార్ మహేశ్​ బాబుకు తన కుమార్తె సితారకు డాటర్స్​డే శుభాకాంక్షలు చెబుతూ ఇన్​స్టాలో పోస్ట్​ చేశారు. మరోవైపు బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​కుమార్​ తన కుమార్తె నితారకు స్పెషల్​ బర్త్​డే విషెస్​ తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

మహేశ్​ బాబు పోస్ట్
మహేశ్​ బాబు పోస్ట్
author img

By

Published : Sep 25, 2022, 5:57 PM IST

Hero Maheshbabu Sitara: నాలుగు పదుల వయసు దాటినా.. రోజురోజుకూ మరింత యంగ్​గా కనిపిస్తున్న హీరో మహేశ్​ బాబు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ కెరీర్​లో దూసుకెళ్తున్నారు. తాజాగా 'సర్కారు వారి పాట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్​డ్ టాక్​ సంపాదించుకుంది.

అయితే ఆదివారం వరల్డ్ డాటర్స్​డే సందర్భంగా.. తన కుమార్తెకు శుభాకాంక్షలు చెప్పారు మహేశ్​ బాబు. "నా ప్రపంచాన్ని ఎల్లప్పుడూ ప్రకాశవంతం చేసే నా చిన్నారి సితార ఘట్టమనేనికి డాటర్స్​డే శుభాకాంక్షలు" అంటూ ఆయన ఇన్​స్టాలో రాసుకొచ్చారు. మహేశ్​, సితార కలిసి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు సందడి చేస్తుంటారు. కొద్దిరోజులుగా పలు టీవీ షోలకు సైతం ఇద్దరూ కలిసి వెళ్తున్నారు.

మహేశ్​ బాబు పోస్ట్
మహేశ్​ బాబు పోస్ట్

మరోవైపు, బాలీవుడ్​ నటుడు అక్షయ్​కుమార్​.. తన కుమార్తె నితార పుట్టినరోజు సందర్భంగా ఓ వీడియోను పోస్ట్​ చేస్తూ బర్త్​డే విషెస్​ తెలిపారు. ప్రస్తుతం అక్షయ్​కుమార్ పోస్ట్​.. సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

ఇవీ చదవండి: మొన్న గుర్రపు స్వారీ.. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్​.. ఆ సినిమా కోసం కాజల్​ హార్డ్​ వర్క్​!

చీరకట్టులో సీరియల్ నటి అందాల విందు.. ధర తెలిస్తే అవాక్కే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.