ETV Bharat / entertainment

'మ.. మ.. మహేశా' ఫుల్ సాంగ్... డాన్స్ ఇరగదీసిన సూపర్​స్టార్! - సర్కారు వారి పాట వీడియో సాంగ్స్

Ma Ma Mahesha full song: సర్కారు వారి పాట చిత్రం నుంచి మ.. మ.. మహేశా ఫుల్ సాంగ్ విడుదలైంది. ఇందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన డాన్స్ ఆకట్టుకుంటోంది.

MA MA MAHESHA
సర్కారు వారి పాట సాంగ్స్
author img

By

Published : May 7, 2022, 8:18 PM IST

Sarkaru Vaari Paata songs: పరశురామ్ దర్శకత్వంలో సూపర్​స్టార్ మహేశ్​బాబు నటించిన సరికొత్త చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రతి అప్డేట్​.. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇదివరకు రిలీజ్ అయిన పాటలు శ్రోతలను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇక సినిమా ట్రైలర్ అయితే.. టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టి.. 24 గంటల వ్యవధిలో అత్యధిక వ్యూస్ రాబట్టింది. ఈ నేపథ్యంలో 'మ.. మ.. మహేశా' అంటూ సాగే సాంగ్​ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ పాట ప్రోమో.. యూట్యూబ్​లో దూసుకెళ్తోంది. మహేశ్ ఈ పాటలో ఫుల్ జోష్​తో వేసిన స్టెప్పులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ మూవీ మే12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. మహేశ్​ బాబు సొంత ప్రొడక్షన్ కంపెనీ సైతం చిత్ర నిర్మాణంలో భాగమైంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించగా... తమన్ సంగీతం అందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: మహేశ్​ బాబు ఇంటిని చూశారా? మోడ్రన్ ఇంద్ర భవనమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.