ETV Bharat / entertainment

నన్ను క్షమించండి: జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ పోస్ట్​ - ntr latest news

Junior NTR apologizes: శుక్రవారం (మే 20) యంగ్​టైగర్​ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎంతో మంది అభిమానులు ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే వారందరికీ క్షమాపణలు తెలియజేశారు తారక్. ఎందుకంటే?

ntr latest news
ntr latest news
author img

By

Published : May 20, 2022, 5:51 PM IST

Junior NTR apologizes: అభిమానులకు క్షమాపణ చెబుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు యంగ్​టైగర్ ఎన్టీఆర్. నేడు (మే 20) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి తారక్ నివాసానికి వందలాది అభిమానులు చేరుకున్నారు. అయితే తాను ఇంట్లో లేకపోవడం వల్ల వారిని కలవలేకపోతున్నందుకు క్షమాపణ చెప్పారు తారక్.

ntr latest news
ఎన్టీఆర్ పోస్ట్​

"నాకు శుభాకాంక్షలు తెలిపిన స్నేహితులు, కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు, చిత్ర పరిశ్రమలోని నా సహచరులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నాకు విష్​ చేయడానికి నా ఇంటి వరకు వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు. ఈ అభిమానం నన్ను ఎంతో కదిలించింది. నా పుట్టినరోజును ప్రత్యేకంగా మార్చింది. అయితే నేను ఇంట్లో లేకపోవడం వల్ల మిమ్మల్ని కలవలేకపోతున్నందుకు క్షమించండి. మీ నిస్వార్థ ప్రేమ, సహకారం, ఆశీస్సులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను."

-ఎన్టీఆర్, నటుడు

ntr latest news
'ఎన్టీఆర్31

ప్రస్తుతం రెండు అదిరిపోయే చిత్రాలను లైన్​లో పెట్టారు తారక్. కొరటాల శివ దర్శకత్వంలో 'ఎన్టీఆర్30', 'కేజీయఫ్'​ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్​లో 'ఎన్టీఆర్31' రానున్నాయి. ఆయా చిత్రాలకు సంబంధించి విడుదలైన పోస్టర్​లు దుమ్మురేపుతున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'ఎన్టీఆర్‌ 31' ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌.. ఎన్టీఆర్‌ లుక్​ అదుర్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.