ETV Bharat / entertainment

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బిపాస బసు - బిపాస బసు ఆడబిడ్డ

Bipasha Basu Baby: బాలీవుడ్‌ సెలబ్రిటీ జోడీ బిపాస బసు, కరణ్​ గ్రోవర్​ తల్లిదండ్రులయ్యారు. శనివారం బిపాస​ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Bipasha Basu Baby
Bipasha Basu Baby
author img

By

Published : Nov 12, 2022, 3:33 PM IST

Updated : Nov 12, 2022, 3:49 PM IST

Bipasha Basu Baby: బాలీవుడ్‌ సెలబ్రిటీ జోడీ బిపాస బసు, కరణ్​ గ్రోవర్​ తల్లిదండ్రులయ్యారు. శనివారం బిపాస​ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు.. శుభాకాంక్షలు చెబుతున్నారు. పలువురు ప్రముఖులు సైతం సోషల్​ మీడియా వేదికగా విషెస్​ తెలుపుతున్నారు.

తన అందచందాలతో కుర్రకారును అల్లాడించింది​ బిపాస బసు. ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించిన తన ప్రియుడు​ కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ను 2016లో వివాహం చేసుకుంది. వీరిద్దరూ 'ఎలోన్‌' సినిమాలో జంటగా నటించారు. ఆ మూవీ షూటింగ్‌ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లైన ఆరేళ్ల తర్వాత ఆగస్టు నెలలో తన బేబీ బంప్​ ఫొటోలు షేర్​ చేస్తూ అభిమానులకు సర్​ప్రైజ్​ ఇచ్చింది బిపాస బసు. సినిమాల పరంగా చూసుకుంటే.. బిపాస చివరిసారిగా మినీసిరీస్ 'డేంజరస్'లో కనిపించగా, కరణ్ 'క్వాబూల్ హై 2.0' వెబ్​సిరీస్​లో నటించారు.

Last Updated : Nov 12, 2022, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.