ETV Bharat / entertainment

ఫైమాకు బిగ్​బాస్​లో వారానికి అంత రెమ్యునరేషన్​ ఇస్తున్నారా? - బిగ్​బాస్​ ఫైమా రెమ్యునరేషన్​

Bigboss Faima remuneration బిగ్​బాస్ కోసం జబర్దస్త్​ ఫైమా తీసుకుంటున్న రెమ్యునరేషన్​ గురించి ఓ వార్త సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎంతంటే

Bigboss Faima remuneration viral
బిగ్​బాస్​​ ఫైమా రెమ్యునరేషన్​
author img

By

Published : Sep 5, 2022, 3:49 PM IST

Bigboss Faima remuneration బుల్లితెర తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్‌బాస్‌ మరో సీజన్‌ మొదలైపోయింది. ఇప్పటివరకూ అయిదు సీజన్లు పూర్తి చేసుకున్న 'బిగ్‌బాస్‌' మరింత ఎంటర్‌టైన్‌ చేయడానికి 6వ సీజన్‌తో అడుగుపెట్టింది. గత మూడు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున.. ఈ కొత్త సీజన్‌లోనూ వినోదం పంచనున్నారు. 15 వారాల పాటు సాగనున్న ఈ సీజన్​లో ఈసారి హౌస్‌లోకి మొత్తం 21మంది కంటెస్టెంట్‌లు వెళ్లారు. వీళ్లలో జబర్దస్త్​ ఫేమ్​ ఫైమా. 17వ కంటెస్టెంట్​గా హౌస్​లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈమె గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఫైమా ఓ సూపర్ కమెడియన్. ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కామెడీ షోలో నటించి ఓ రేంజ్‌లో పాపులారీటీ తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలోనే ఫుల్​ క్రేజ్​ తెచ్చుకున్న ఈ అమ్మాయి.. డబుల్​ మీనింగ్​లో పంచ్ వేస్తే ఎలాంటి వారైనా కడుపుబ్బ నవ్వాల్సిందే.

అయితే తాజాగా ఆమె రెమ్యురనేషన్​ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఆమెకు వారానికి దాదాపు రూ.50 వేలు ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా, బిగ్​బాస్​ తొలి రోజు స్టేజ్​పై ఆమె.. కమెడియన్ ప్రవీణ్​తో ప్రేమలో ఓపెన్‌ కామెంట్స్‌ చేసింది. 35 ఏళ్లుగా తమ కుటుంబం అద్దె ఇంట్లోనే ఉంటున్నట్లు చెప్పింది. రీసెంట్‌గానే తన ఫ్యామిలీకి ఇల్లు కట్టించి ఇచ్చానని చెబుతూ ఎమోషనల్‌ అయ్యింది.

ఇదీ చూడండి: రేణు దేశాయ్ ఫ్యామిలీ​ బ్యాక్​గ్రౌండ్​ తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.