ETV Bharat / entertainment

నటుడు ఆత్మహత్యాయత్నం.. భార్య, అత్తమామలే కారణమంటూ లైవ్ వీడియో పెట్టి​!

author img

By

Published : Aug 9, 2022, 10:21 PM IST

బంగాల్​లో ఇటీవల యువ నటీమణుల ఆత్మహత్యలు కలకలం రేపాయి. ఇప్పుడు మరో నటుడు ఆత్మహత్యాయత్నం చేశారు. లైవ్​ వీడియో తీసి.. సూసైడ్​ చేసుకోబోయిన అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

Bengali actor Saibal Bhattacharya attempts suicide, currently in hospital

Saibal Bhattacharya Bengali Actor: బెంగాలీ నటుడు సైబాల్​ భట్టాచార్య.. ఆత్మహత్యాయత్నం చేశారు. తీవ్ర కుంగుబాటుకు లోనైన ఆయన.. సోమవారం రాత్రి తన జీవితాన్ని అర్ధంతరంగా ముగించాలనుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కోల్​కతా పోలీసుల వివరాల ప్రకారం.. భట్టాచార్య మద్యం మత్తులో తనను తాను పదునైన ఆయుధంతో తీవ్రంగా గాయపర్చుకున్నారు. హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది. కొద్దిరోజులుగా తీవ్ర కుంగుబాటుకు లోనైన నటుడు.. తన పరిస్థితికి భార్య, అత్తమామలే కారణమంటూ ఫేస్​బుక్​ లైవ్​ వీడియో పెట్టినట్లు సమాచారం.

బెంగాలీ నటుడు సైబాల్​ భట్టాచార్య

బంగాల్​లో కొద్దిరోజుల కింద నటీమణుల ఆత్మహత్యలు కలకలం రేపాయి. వర్ధమాన తారలు పల్లవి డే, బిదిషా మజుందార్​; మోడల్​/నటి అయిన మంజుషా నియోగి కొద్దిరోజుల వ్యవధిలో సూసైడ్​ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో బంగాలీ నటుడు ఆత్మహత్యాయత్నం చేయడం చర్చనీయాంశమైంది.

ఇవీ చూడండి: యువ నటి ఆత్మహత్య.. డ్రగ్స్ కేసు భయంతో...

యువ నటీమణుల సూసైడ్​ కేసులో ట్విస్ట్​.. ఆ ఇద్దరు లెస్బియన్స్?

'సీత'.. ఆ పేరులో ఉన్న మ్యాజిక్కే వేరు.. అన్నీ సూపర్​హిట్టే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.