ETV Bharat / entertainment

సినీ ప్రియులకు పండగే.. ఆ ఓటీటీలోకి 40 కొత్త వెబ్​సిరీస్​లు,సినిమాలు

కరోనా తర్వాత ఓటీటీల వినియోగం బాగా పెరిగింది. పెద్ద సినిమాల నుంచి చిన్న చిత్రాల వరకు విడుదల చేసేందుకు చిరునామా అయ్యాయి. సినిమాలకు తలదన్నేలా వెబ్‌ సిరీస్‌లు కూడా తెరకెక్కాయి. ఇంకా తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో తన సబ్‌స్క్రైబర్లకు గుడ్ న్యూస్‌ చెప్పింది. రానున్న రెండేళ్లలో తెలుగు, తమిళ, హిందీతోపాటు వివిధ భాషల్లో సుమారు 40 వెబ్‌ సిరీస్‌/సినిమాలను ప్రేక్షకులకు అందించనున్నట్లు ప్రకటించింది. వాటి వివరాలను ఓ వీడియో ద్వారా వెల్లడించింది.

amazon prime
amazon prime
author img

By

Published : Apr 29, 2022, 6:03 PM IST

Amazon Prime: కరోనా తర్వాత ఓటీటీలో వినియోగంలో పెనుమార్పులు వచ్చాయి. ముఖ్యంగా సినిమాలను తలదన్నేలా వెబ్‌ సిరీస్‌లు తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సరికొత్త సిరీస్‌లతో అలరించేందుకు సిద్ధమైంది. రాబోయే రెండేళ్లలో దాదాపు 40 ఒరిజినల్‌ సిరీస్‌లు/చిత్రాలను ప్రేక్షకులకు అందించనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో అమెజాన్‌ ప్రైమ్‌ నిర్మిస్తున్న కొన్ని వెబ్‌ సిరీస్‌ల వివరాలను వెల్లడించింది. తెలుగు, తమిళ, హిందీ సహా వివిధ భాషల్లో, ఈ వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు నిర్మించనున్నట్లు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ప్రకటించింది.

amazon prime
.

నిఖిల్‌ అడ్వాణీ ఎమ్మీ ఎంటర్‌టైన్‌మెంట్‌, కరణ్‌జోహార్‌ ధర్మాటిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, రితేశ్‌ సిద్వానీ- ఫర్హాన్‌ అక్తర్‌లకు చెందిన ఎక్సెల్‌మీడియా, రాజ్‌ అండ్‌ డీకే ఫిల్మ్స్‌ ఇలా పలు నిర్మాణ సంస్థలతో కలిసి ఈ సినిమా సిరీస్‌లు తెరకెక్కిస్తున్నట్లు తెలిపింది. మొత్తం 22 ఒరిజినల్‌ స్క్రిప్టెడ్‌ సిరీస్‌, 9 రిటర్నింగ్‌ సిరీస్‌, మూడు అమెజాన్‌ ఒరిజినల్‌ ఫిల్మ్స్‌, రెండు కో-ప్రొడక్షన్స్‌ ఇందులో ఉన్నాయి.

గతేడాది ప్రైమ్‌ వీడియో ఛానళ్లను ప్రారంభించగా, ఇప్పుడు అమెజాన్‌ప్రైమ్‌ వీడియో మరో ముందడుగు వేసింది. 'ట్రాన్సక్షనల్‌ వీడియో ఆన్‌ డిమాండ్‌' (టీవీఓడీ)పేరుతో సినిమాలను అద్దె ప్రాతిపదికన నెటిజన్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ప్రైమ్‌ మెంబర్స్‌ కాని సభ్యులు టీవీఓడీ సేవలను పొందవచ్చు. ప్రస్తుతం కొన్ని స్ట్రీమింగ్‌ యాప్‌లు పేపర్‌ వ్యూ పద్ధతిలో సినిమాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. జీ5 ఇప్పటికే టీవీఓడీని 'జీప్లెక్స్‌' పేరిట అందుబాటులోకి తెచ్చింది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోకు రానున్న కొన్ని వెబ్‌ సిరీస్‌లు.. ఫర్జీ; దూత; సజల్‌; ది విలేజ్‌; హష్‌ హష్‌; మోడ్రన్‌ లవ్‌(హైదరాబాద్‌); బ్రెత్‌: ఇన్‌ టుది షాడోస్‌; మేడ్‌ ఇన్‌హెవెన్‌: సీజన్‌2; ది ఫ్యామిలీ మెన్‌; మిర్జాపూర్‌; ఫోర్‌ మరో షాట్స్‌ ప్లీజ్‌; ముంబయి డైరీస్‌; పంచాయత్‌ సీజన్‌ ఎస్‌2

సినిమాలు.. ఫోన్‌ భూత్‌; యుద్రా; జీ లే జరా; ఫక్రీ 4; కో గయే హై హమ్‌ కహాన్‌; రామసేతు(కో-ప్రొడక్షన్స్‌)

amazon prime
.
amazon prime
.
amazon prime
.
amazon prime
.
amazon prime
.
amazon prime
.
amazon prime
.
amazon prime
.
amazon prime
.
amazon prime
.
amazon prime
.
amazon prime
.
amazon prime
.
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: 'కేజీఎఫ్​ 2' కోసం తీవ్రంగా శ్రమించిన కెమెరామెన్స్.. వీడియో వైరల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.