ETV Bharat / entertainment

150 డేస్​ టు గో.. 'ఆదిపురుష్' రిలీజ్​పై క్లారిటీ - ఆదిపురుష్ ప్రభాస్​

ప్రభాస్​ ఫ్యాన్స్​ ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ అప్డేట్​ రానే వచ్చింది. ఎప్పుడెప్పుడు ఆదిపురుష్​ను సిల్వర్​ స్క్రీన్​పై చూస్తామా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్​కు తీపి కబురు అందించింది మూవీ టీమ్​. అదేంటంటే..​

adipurush release date
adipurush
author img

By

Published : Jan 18, 2023, 7:52 AM IST

Adipurush Release Date 2023 : 'ఆదిపురుష్'​ను వెండితెర​పై ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్​ కోసం ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చింది మూవీ టీమ్​. ఇప్పటికే విడుదలైన టీజర్​తో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న ఈ సినిమాకు తుది మెరుగులు దిద్దేందుకు ఇంకాస్తా టైం తీసుకుంటుందని భావించినప్పటికీ త్వరలోనే థియేటర్లలో సందడి చేస్తుందని దర్శకుడు ఓం రౌత్​ ట్వీట్​ చేశారు. సినిమా రిలీజ్​ డేట్​ను కన్ఫార్మ్​ చేసినట్లు ఓ ట్వీట్​ ద్వారా తెలిపారు. దీంతో డార్లింగ్​ ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటున్నారు.

సినిమా రిలీజ్​కు ఇంకా 150 రోజులున్నాయి అంటూ మూవీ టీమ్​ సోషల్ మీడియాలో పోస్ట్​ చేసిన ఈ పోస్టర్​ ఇప్పుడు నెట్టింట హల్​చల్​ చేస్తోంది. ఇప్పటికే సలార్​ అప్డేట్​తో ఫుల్ జోష్​లో ఉన్న రెబల్​ ఫ్యాన్స్​ ఇప్పుడు ఆదిపురుష్​ న్యూస్​తో డబుల్​ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇక సినిమా సిల్వర్​ స్క్రీన్​పై త్వరలో వస్తుంది అంటూ కౌంట్​డౌన్​ స్టార్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.