ETV Bharat / entertainment

నటితో రెడ్​హ్యాండెడ్​గా దొరికిపోయిన హీరో.. రోడ్డుపైనే భార్య రచ్చ రంబోలా - నటుడు బబుషాన్​

ఓ ప్రముఖ హీరో, తన భార్య నడిరోడ్డుపైనే కొట్లాటకు దిగారు. అందరూ చూస్తుండంగానే విపరీతంగా తిట్టుకున్నారు. ఆ కథానాయకుడు వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కారణంగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది.

Actor Babushaan
నటుడు బబుషాన్
author img

By

Published : Jul 23, 2022, 3:49 PM IST

Updated : Jul 25, 2022, 7:02 AM IST

నటితో రెడ్​హ్యాండెడ్​గా దొరికిపోయిన హీరో.. నడిరోడ్డుపై కొట్లాటకు దిగిన భార్య

ప్రముఖ ఒడిశా నటుడు బాబూషాన్​ మహంతి వ్యక్తిగత జీవితం ప్రస్తుతం అక్కడి చిత్రసీమలో హాట్​టాపిక్​గా మారింది. తాజాగా బాబూషాన్​ తన కోస్టార్​ ప్రకృతి మిశ్రాతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా.. అతడి భార్య త్రుప్తి మహంతి రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకుని రోడ్డు మీదే నిలదీసింది.

వారిద్దరూ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపిస్తూ.. తిట్లతో వారిపై మాటల యుద్ధానికి దిగింది. వారిని కొట్టబోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది. ఈ క్రమంలో ప్రకృతి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించగా.. త్రుప్తి ఆమె వెనుక పరుగెత్తి మరీ అడ్డుకుని దాడికి యత్నించింది. ప్రకృతి.. తన భర్త నుంచి తనను దూరం చేస్తోందని ఆరోపించింది. కాగా, బాబూషాన్​-ప్రకృతి కలిసి నటించిన 'ప్రేమమ్​' సినిమా త్వరలోనే విడుదల కానుంది.

Actor Babushaan
భార్యతో నటుడు బాబూషాన్​ మహంతి

ఇదీ చూడండి: యాక్షన్​ కింగ్​ అర్జున్​ ఇంట విషాదం

Last Updated : Jul 25, 2022, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.