వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలంలో ఐదేళ్ల చిన్నారిపై ఇద్దరు బాలురు(15) అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు మాయమాటలు చెప్పి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. పాప అస్వస్థతకు గురి కావడంతో ఈ దారుణం వెలుగు చూసింది.
సంగెం పోలీస్ స్టేషన్లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా విచారించిన పోలీసులు.. బాలురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: చదువు వద్దని ఎనిమిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య