ETV Bharat / crime

రెండు ద్విచక్ర వాహనాలు ఢీ... ముగ్గురు దుర్మరణం - రోడ్డు ప్రమాదం వార్తలు

రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటన మంచిర్యాల జిల్లా రాపనపల్లిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా... మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ముగ్గురు దుర్మరణం

author img

By

Published : Feb 20, 2021, 7:53 PM IST

మంచిర్యాల కోటపల్లి మండలం రాపనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా లక్ష్మిపూర్‌-ప్రాణహిత వంతెనపై ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను మహారాష్ట్ర సిరోంచకు చెందినవారిగా గుర్తించారు.

రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ముగ్గురు దుర్మరణం

ఇదీ చదవండి: దారుణం: సర్పంచి అభ్యర్థిని బంధువుపై కత్తులతో దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.