ఏపీలోని కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో దారుణం జరిగింది. ఇద్దరు తెదేపా నాయకులు హత్య(Tdp leaders Murder)కు గురయ్యారు. అన్నదమ్ములను ప్రత్యర్థులు వాహనంతో ఢీకొట్టించి చంపారు.
సోదరులు పెసరవాయి మాజీ సర్పంచ్ వడ్డు నాగేశ్వర్‌రెడ్డి, సహకార సంఘం మాజీ అధ్యక్షుడు వడ్డు ప్రతాప్‌రెడ్డి శ్మశానవాటికకు వెళ్లివస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైకాపా నాయకులే వాహనంతో ఢీకొట్టి చంపినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.
- ఇదీ చదవండి : Azharuddin: హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై వేటు