ETV Bharat / crime

ఆడవాళ్లే టార్గెట్.. సీసీకెమెరాలున్నా డోంట్ కేర్ - నెల్లూరు ఎస్​బీఐ బ్యాంక్ మేనేజర్ న్యూస్

ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాడు. కానీ వక్రబుద్ధితో మహిళలతో అసభ్యంగా ప్రవరిస్తాడు. బ్యాంకులో ఉన్నత స్థానంలో ఉన్న అతడు.. అవసరం నిమిత్తం వచ్చే ఆడవాళ్లనే టార్గెట్ చేస్తుంటాడు. వారితో మాటలు కలుపుతూ అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు. ఇదంతా ఆ బ్యాంకులో ఉన్న సీసీటీవీలో రికార్డు అయింది. ఎవరో ఆ ఫుటేజీని వైరల్ చేశారు. ఇక ఆ అధికారి సంగతేమైందంటే?

Bank Manager Video Viral
బ్యాంక్ మేనేజర్ వీడియో వైరల్
author img

By

Published : Jul 4, 2021, 12:19 PM IST

బ్యాంకులో మేనేజర్ ఉద్యోగం. ఉన్నత స్థాయిలో ఉన్న ఆ వ్యక్తి ఎందరికో ఆదర్శంగా నిలవాల్సిన వాడు. కానీ వక్రబుద్ధితో బ్యాంక్​కు వచ్చే మహిళలపై కన్నేస్తాడు. వారిని లోబర్చుకోవడానికి ప్రవర్తిస్తాడు. ఒప్పుకోకపోతే వాళ్లు వచ్చిన పని జరగకుండా చేస్తాడు.

నెల్లూరు జిల్లా పొదలకూరు ఎస్బబీఐ మేనేజర్ నగేశ్ తీరు ఇది. బ్యాంక్​కు వచ్చే మహిళా ఖాతాదారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఇతని వ్యవహారం అక్కడున్న సీసీటీవీల్లో రికార్డయింది. అది కాస్తా.. ఎవరో వైరల్ చేశారు. ఇంకేముంది.. ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై సదరు మేనేజర్​ను ఆరా తీస్తున్నారు.

ఆడవాళ్లే టార్గెట్.. సీసీకెమెరాలున్నా డోంట్ కేర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.