ETV Bharat / crime

online Cheating: ఇన్వర్టర్ ఆర్డర్ చేస్తే.. బండరాయి వచ్చింది! - అనంతపురం జిల్లా వార్తలు

గుదిబండగా మారిన విద్యుత్ కోతల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి.. ఇన్వర్టర్​ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే.. అక్కడ మరో బండరాయి ఇంటికొచ్చింది. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది.

Ordering the inverter online got the Stone

author img

By

Published : Jun 13, 2021, 7:15 AM IST

ఇంటికి అవసరమైన ఇన్వర్టర్​ను ఆర్డర్ చేసిన వ్యక్తికి.. పార్సిల్​లో బండరాయి వచ్చింది. ఏపీలోని అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత వ్యాపారి ఆదినారాయణ నాలుగు రోజుల క్రితం అమెజాన్ ద్వారా ఇన్వర్టర్ కొనుగోలు చేశాడు.

డెలివరీ వచ్చాక తెరిచి చూడగా... అందులో 5 కిలోల బరువు ఉన్న బండరాయి కనిపించింది. అమెజాన్ ప్రతినిధులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయగా... మోసం ఎక్కడ జరిగిందో తెలుసుకుంటామని వారు బదులిచ్చారు. నగదును బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు.

ఇదీ చదవండి: లారీకి తగిలిన విద్యుత్​ తీగలు.. డ్రైవర్​ మృతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.