హైదరాబాద్ బాలానగర్‌లోని ఓ ల్యాబ్‌లో హైదరాబాద్, బెంగళూరు ఎన్‌సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ల్యాబ్‌లో భారీగా మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు. 3.25 కిలోల అల్ఫ్రాజోలం, రూ.12.75 లక్షలు నగదును పట్టుకున్నారు.
సుధాకర్ అనే వ్యక్తి ఇంట్లోనే ల్యాబ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ తయారు చేస్తున్నాడు. ల్యాబ్‌లో 2 నెలలుగా డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఇదీ చదవండి: Assassination Attempt: స్కూల్ ప్రిన్సిపల్‌పై హత్యాయత్నం