murder in Saroor Nagar: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో సినీ ఫక్కీలో హత్య జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులపై ఓ వ్యక్తి గడ్డపారతో దాడి చేశాడు. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా.. భార్య ప్రాణాలతో బయటపడింది.
మృతుడు నాగరాజు మూడు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రదేశానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎల్‌బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చూడండి: Abdullapurmet Double Murder Case : అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్య కేసు.. అతడే హంతకుడు