ETV Bharat / crime

రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి - Man died in train accident

సికింద్రాబాద్ రైలు పట్టాల మధ్య నడుచుకుంటూ.. వెళ్తోన్న ఓ వ్యక్తిని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Man died in train accident
Man died in train accident
author img

By

Published : May 15, 2021, 3:24 PM IST

సికింద్రాబాద్ రైలు పట్టాల మధ్య నడుచుకుంటూ.. వెళ్తోన్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన వ్యక్తి అక్కడిక్కడే మరణించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మేడ్చల్​ డబిర్​పూర రైల్వేస్టేషన్​ల నడుమ రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తన్న వ్యక్తిపై రైలు… ఢీకొట్టడంతో అతను మృతి చెందాడు.

చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడం వల్ల పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతులకు సంబంధించిన ఆ కుటుంబీకులు ఎవరైనా ఉంటే.. సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో సంప్రదించాలని సూచించారు.

ఇదీ చదవండి: ఆపదలో నిట్టూర్పు.. అది చాల్లే వీరికి పిలుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.