ETV Bharat / crime

రూ.2 లక్షల విలువైన గుట్కా పట్టివేత - గుట్కా పట్టివేత

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పరిధిలోని ఓ స్థావరంపై ఎస్​వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నిషేధిత గుట్కా ప్యాకెట్లను భారీగా స్వాధీనం చేసుకున్నారు.

Gutka confiscation worth Rs 2 lakh in yadadri
రూ.2 లక్షల విలువైన గుట్కా పట్టివేత
author img

By

Published : Mar 25, 2021, 10:44 AM IST

నిషేధిత పొగాకు ఉత్పత్తులను నిల్వ ఉంచిన ఓ స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రూ. 2 లక్షల 10 వేల విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పరిధిలో ఇది జరిగింది.

నిందితుడు కొడితాల నారాయణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ విక్రయాలకు పాల్పడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: తల్లి మందలించిందని యువతి బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.