తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో చోరీకి యత్నించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఆదిలాబాద్‌కి చెందిన మైనర్‌గా గుర్తించారు. ఇంటి నుంచి పారిపోయిన బాలుడు తిరుపతికి వచ్చినట్లు ... డబ్బుల కోసమే హుండీని తెరిచేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు తప్పును అంగీకరించాడని.. తెలిపారు. పూర్తి వివరాలను త్వరలో ఎస్పీ వెల్లడించనున్నారు.
ఇదీ చదవండి: డాలర్ల పేరిట వలేసి.. రూ.13 లక్షలు కాజేసి