ETV Bharat / crime

girl suicide: ఫోన్​ చూడొద్దన్నందుకు బాలిక ఆత్మహత్య - telangana varthalu

girl suicide: ఫోన్​ చూడొద్దన్నందుకు బాలిక ఆత్మహత్య

author img

By

Published : Sep 30, 2021, 2:40 PM IST

Updated : Sep 30, 2021, 3:09 PM IST

14:37 September 30

girl suicide: ఫోన్​ చూడొద్దన్నందుకు బాలిక ఆత్మహత్య

   ఎప్పుడూ ఫోన్​ పట్టుకుని కూర్చుంటావెందుకని  తండ్రి మందలించినందుకు ఓ బాలిక మనస్తాపంతో ఆత్మహత్య(girl suicide) చేసుకుంది. ఈ విషాద ఘటన ఈ నెల 28న హైదరాబాద్​లోని న్యూహఫీజ్​పేట పరిధిలో గల హనీఫ్​ కాలనీలో చోటుచేసుకుంది. హనీఫ్​ కాలనీకి చెందిన నందిని(13) నిత్యం ఫోన్​ చూస్తుండగా... ఆమె తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెంది నిప్పంటించుకుని బాలిక ఆత్మహత్య(girl suicide) చేసుకుంది. బాలిక తండ్రి ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  

   ఫోన్​ చూడొద్దని మందలించినందుకే నందిని ఆత్మహత్య చేసుకుందని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా... ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.  

ఇదీ చదవండి: Brutal Murder: నాలుగు నెలల పసికందును హత్య చేసిన మేనమామ

Last Updated : Sep 30, 2021, 3:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.