ETV Bharat / crime

పాతబస్తీలో అగ్నిప్రమాదం - హైదరాబాద్​ నేర వార్తలు

పాతబస్తీలోని దివాన్​ దేవిడిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ రెడీమేడ్​ వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

fire accident in cloth showroom in old city

author img

By

Published : Apr 14, 2021, 11:53 AM IST

హైదరాబాద్​ పాతబస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం దివాన్​ దేవిడిలోని ఓ వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

మొదటి అంతస్తులోని దుకాణంలో మంటలు అంటుకుని దట్టమైన పొగ అలుముకుంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. విద్యుత్​ షార్ట్​ సర్క్యూట్​ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: అకాల వర్షం: ఆరబెట్టిన ధాన్యం వర్షార్పణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.