ETV Bharat / crime

Fire Accident: కాటన్​ మిల్లులో అగ్నిప్రమాదం.. 600 క్వింటాళ్లకు పైగా పత్తి దగ్ధం - fire accident today

fire accident at cotton mill at karimnagar of jammikunta

author img

By

Published : Oct 26, 2021, 3:46 PM IST

Updated : Oct 26, 2021, 4:19 PM IST

15:43 October 26

పత్తి మిల్లులో అగ్నిప్రమాదం.. 600 క్వింటాళ్లకు పైగా పత్తి దగ్ధం

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మురుగన్‌ పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పత్తిని హాట్‌బాక్స్‌లో డంపింగ్‌ చేస్తుండగా.. ఈ ఘటన సంభవించింది. అక్కడే ఉన్న వాళ్లు.. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 

హుటాహుటిన పత్తి మిల్లుకు చేసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలు ఆర్పుతున్నారు. అప్పటికే పత్తి చాలా వరకు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో పత్తి మిల్లులోని సుమారు 600 క్వింటాళ్లకు పైగా పత్తి దగ్ధమైనట్టు అంచనా వేస్తున్నారు. 

ఇదీ చూడండి:

Last Updated : Oct 26, 2021, 4:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.