ETV Bharat / crime

జీహెచ్​ఎంసీ మహిళా సూపర్​వైజర్ అదృశ్యం.. ఠాణాలో ఫిర్యాదు - పంజాగుట్ట పీఎస్​లో మహిళ అదృశ్యంపై ఫిర్యాదు

జీహెచ్‌ఎంసీలో పనిచేసే మహిళా సూపర్‌వైజర్‌ అదృశ్యమైంది. ఖైరతాబాద్​లోని రాజ్‌నగర్‌లో నివాసముంటున్న పాకనాటి వెంకటమ్మ(45) ఈనెల 2న విధులకు వెళ్లి తిరిగిరాలేదు. ఈ ఘటనపై ఆమె కుమారుడు పంజాగుట్ట పీఎస్​లో ఫిర్యాదు చేశారు.

complaint in panjagutta ps on GHMC Women supervisor missing in khairathabad in Rajnagar in Hyderabad
జీహెచ్​ఎంసీ మహిళా సూపర్​వైజర్ అదృశ్యం.. ఠాణాలో ఫిర్యాదు
author img

By

Published : Mar 4, 2021, 5:39 PM IST

జీహెచ్​ఎంసీ మహిళా సూపర్​వైజర్ అదృశ్యమైన ఘటన ఖైరతాబాద్​లోని రాజ్​నగర్​లో చోటు చేసుకుంది. ఈనెల 2న విధులకు వెళ్లి తిరిగి రాలేదని ఆమె కుమారుడు సతీశ్​ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పాకనాటి వెంకటమ్మ(45) జీహెచ్​ఎంసీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తోంది. ఆమెకు సంబంధించిన చెప్పులు, సెల్‌ఫోన్‌ తమ ఇంటిలోనే ఉన్నాయని ఆమె కుమారుడు తెలిపారు. సమీప బంధువుల వద్ద ఆరా తీసినా అచూకీ లభించలేదని సతీశ్​ పోలీసులకు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: చిత్తడి అవుతున్న ఇత్తడి తయారీదారుల బతుకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.