ETV Bharat / crime

ఇంటర్​ విద్యార్థుల గ్యాంగ్​ వార్​... కళాశాల గ్రౌండ్​లోనే ఘర్షణ - gang war between students in nizamabad

inter students
inter students
author img

By

Published : Mar 8, 2022, 5:16 PM IST

Updated : Mar 8, 2022, 5:43 PM IST

17:14 March 08

ఇంటర్​ విద్యార్థుల గ్యాంగ్​ వార్​... కళాశాల గ్రౌండ్​లోనే ఘర్షణ

నిజామాబాద్‌లో ఇంటర్ విద్యార్థుల మధ్య గ్యాంగ్​ వార్​ జరిగింది. ఖిల్లా ప్రభుత్వ జునియర్ కళాశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది. ఇద్దరు విద్యార్థుల మధ్య మొదలై పెద్దగా మారింది. విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. కళాశాల మైదానంలోనే పరస్పరం దాడి చేసుకున్నారు. ఘర్షణపై ఓ వర్గం విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి : రేపు ఉదయం 10 గంటలకు నిరుద్యోగులు టీవీలు చూడాలి: సీఎం కేసీఆర్​

Last Updated : Mar 8, 2022, 5:43 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.