ETV Bharat / crime

clash between brothers: కత్తులతో దాడి చేసుకున్న ముగ్గురు అన్నదమ్ములు - clash between brothers Chaitanya Nagar colony

clash between three brothers in Patancheru Chaitanya Nagar colony
కత్తులతో దాడి చేసుకున్న ముగ్గురు అన్నదమ్ములు
author img

By

Published : Dec 14, 2021, 12:22 PM IST

Updated : Dec 14, 2021, 12:48 PM IST

12:19 December 14

పటాన్‌చెరు చైతన్యనగర్‌ కాలనీలో అన్నదమ్ముల ఘర్షణ

clash between brothers: పటాన్‌చెరు చైతన్యనగర్‌ కాలనీలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు ముగ్గురు అన్నదమ్ములు.. కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికీ తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ప్రవీణ్‌కుమార్ పరిస్థితి విషమంగా ఉంది.

మరో ఇద్దరు నర్సింగ్‌రావు, చిరంజీవికి కూడా తీవ్రగాయాలయ్యాయి. గత నెల 7న నర్సింగ్‌రావు భార్య ఆత్మహత్యాయత్నం చేసుకుంది. చికిత్స పొందుతూ గత నెల 11న నర్సింగ్‌రావు భార్య మృతి చెందింది. కుటుంబసభ్యులపై నర్సింగ్‌రావు కుమారుడు ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి తన సోదరులతో నర్సింగ్‌రావు గొడవపడ్డారు.

Last Updated : Dec 14, 2021, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.