ETV Bharat / crime

రాష్ట్ర సరిహద్దులో అక్రమ మద్యం పట్టివేత - జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్ అక్రమ మద్యం పట్టివేత

అంతర్రాష్ట్ర సరిహద్దుల గుండా అక్రమంగా మద్యాన్ని రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను జోగులాంబ జిల్లా ఆబ్కారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 72 కాటన్ల మద్యం, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

రాష్ట్ర సరిహద్దులో అక్రమ మద్యం పట్టివేత
రాష్ట్ర సరిహద్దులో అక్రమ మద్యం పట్టివేత
author img

By

Published : Mar 6, 2021, 11:11 AM IST

కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్న అక్రమ మద్యాన్ని జోగులాంబ గద్వాల జిల్లా ఆబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. రెండు వాహనాలు, 72 కాటన్ల కర్ణాటక మద్యంతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

జిల్లా సరిహద్దు గుండా అక్రమంగా కర్ణాటక మద్యాన్ని ఏపీకి తరలిస్తున్నారన్న సమాచారంతో ఆబ్కారీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ ఓమ్నీ వాహనంలో 32, ఫోర్స్‌ వాహనంలో 50 కాటన్ల మద్యాన్ని పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2.5 లక్షలు అంటుందని సీఐ గోపాల్‌ తెలిపారు. వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితులు వెంకటేష్ గౌడ్, సురేష్ గౌడ్, నరేష్‌లను రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: బీరు సీసాతో తలపై కొట్టి.. సీసా పెంకులుతో గొంతు కోశారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.