ETV Bharat / crime

వ్యక్తి దారుణ హత్య... నిందితుడు అతనేనా? - క్రైమ్ వార్తలు

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుని సమీప బంధువే ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

brutal murder at kukatpally
వ్యక్తి దారుణ హత్య... నిందితుడు అతనేనా?
author img

By

Published : Apr 2, 2021, 12:00 PM IST

Updated : Apr 2, 2021, 11:17 PM IST

హైదరాబాద్​లోని చిక్కడపల్లి పోలీస్​ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పంజాబ్​కు చెందిన సద్నాం సింగ్​ హైదరాబాద్​లోని చిక్కడపల్లి సూర్యనగర్​లో అద్దెకుంటున్నాడు. ఇటీవల అతని బంధువుతో కలిసి చిక్కడపల్లి కళాశాల సమీపంలో పంజాబీ ఫుడ్​ కోర్టు నిర్వహిస్తున్నాడు.

సద్నాం సింగ్​ భార్య బల్​జిత్​ కౌర్​ ఇంటికి వచ్చే సరికి రక్తం మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించగా... ఘటన స్థలానికి చేరుకొని సంబంధించిన సాక్ష్యాలను సేకరించారు. సద్నాం సింగ్​ సమీప బంధువే రెండు కత్తులతో గొంతు కోసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు- ఆపేదెలా?

Last Updated : Apr 2, 2021, 11:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.