ETV Bharat / crime

పబ్​జీ ఆడొద్దన్నందుకు బాలుడు ఆత్మహత్య - pubg game

pubg game, pubg game ban, boy died due to pubg game
పబ్​జీ గేమ్, పబ్​జీ ఆట, పబ్​జీ ఆడొద్దన్నారని బాలుడు ఆత్మహత్య
author img

By

Published : Jun 26, 2021, 12:54 PM IST

Updated : Jun 26, 2021, 1:22 PM IST

12:45 June 26

పబ్​జీ ఆడొద్దన్నందుకు బాలుడు ఆత్మహత్య

హైదరాబాద్ కూకట్​పల్లి సంగీత్​నగర్​లో విషాదం చోటుచేసుకుంది. పబ్​జీ గేమ్​కు మరో ప్రాణం బలైపోయింది. పబ్​జీ ఆడొద్దని తండ్రి మందలించడంతో 12 ఏళ్ల బాలుడు మణికంఠ మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

పబ్​జీ ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంటోందని గేమ్​ను బ్యాన్ చేయాలని ఎంతో మంది కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పట్లో ఈ గేమ్​ను బ్యాన్ చేసినా.. మళ్లీ మొదలవ్వడంతో పిల్లలు ఈ ఆటకు బానిసవుతున్నారు. తల్లిదండ్రులు మందలించారని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.

Last Updated : Jun 26, 2021, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.