హోలీ సందర్భంగా సికింద్రాబాద్ ఈస్ట్ గాంధీ నగర్లో విషాదం చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా చీర్యాల్లోని నాట్కమ్ చెరువులో నలుగురు యువకులు ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రాము(19) అనే యువకుడు చనిపోయాడు. మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ నలుగురు వ్యక్తులు సికింద్రాబాద్ ఈస్ట్ గాంధీ నగర్ వాసులుగా గుర్తించారు.
ఇదీ చూడండి : ఈత రాకున్నా బావిలోకి దిగి మృతి