హైదరాబాద్ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న అబ్దుల్ కలీం (54) నిన్న రాత్రి తాళ్ల గడ్డలోని ఓ ప్రైవేట్ పాఠశాల మైదానంలో ఉరి వేసుకున్నాడు.
కలీం రాజేంద్రనగర్ సమీపంలో ఓ పాన్ షాప్ నడిపిస్తున్నట్లు బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న టప్ప చబుత్ర పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు.
ఇదీ చదవండి: 'బయటి నుంచి వచ్చేవాళ్ల అజాగ్రత్త వల్లే వైరస్ వ్యాప్తి'