ETV Bharat / crime

కొవిడ్ బారిన పడి ఓ వ్యక్తి మృతి - latest covid death in nagar kurnool

కొవిడ్​తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది.

telangana updates
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం
author img

By

Published : Apr 18, 2021, 12:28 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని బుడ్డ తండా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొవిడ్ బారిన పడి మృతి చెందాడు. మృతుడు వృత్తి రీత్యా హైదరాబాద్​లో ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. అక్కడ జ్వరం రావడంతో పరీక్షలు చేయగా వైద్యులు కొవిడ్​గా నిర్ధరణ చేశారు.

దీనితో ఈ నెల 13న సొంత గ్రామం బుడ్డ తండాకు వచ్చి స్వీయ నిర్భంధంలో ఉన్నాడు. శుక్రవారం రాత్రి ఆరోగ్యం క్షీణించడంతో 9గంటలకు మరణించాడు. మృతునికి భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. శుక్రవారం కరోనాతో మండలానికి చెందిన ఓ హాస్టల్ వార్డెన్ కూడా హైదరాబాద్​లో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు.

ఇదీ చదవండి: ఆక్సిజన్​ కొరతతో ఆరుగురు రోగులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.