హైదరాబాద్ బహదూర్‌పురా పరిధి అసద్బాబానగర్లో దారుణం జరిగింది. కుక్కల దాడిలో అయాన్ అనే 8 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడి మెడపై కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. బాలుడి మృతితో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
కుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడు మృతి - కుక్కల దాడిలో బాలుడు మృతి
boy dead
20:28 January 30
కుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడు మృతి
20:28 January 30
కుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడు మృతి
హైదరాబాద్ బహదూర్‌పురా పరిధి అసద్బాబానగర్లో దారుణం జరిగింది. కుక్కల దాడిలో అయాన్ అనే 8 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడి మెడపై కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. బాలుడి మృతితో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
Last Updated : Jan 30, 2021, 9:26 PM IST