నల్గొండ జిల్లా చిట్యాల(Money Seized News)లో భారీ ఎత్తున నగదు స్వాధీనమైంది. మంగళవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో లెక్కలు చూపని రూ. 4 కోట్లను పోలీసులు గుర్తించారు.
చిట్యాలలో రాత్రి పోలీసులు తనిఖీలు(Money Seized News) నిర్వహిస్తున్న సమయంలో.. హైదరాబాద్ నుంచి కొందరు వ్యక్తులు కారులో డబ్బును తరలిస్తుండగా పోలీసులకు చిక్కారు. తనిఖీల్లో వాహనంలో రూ. 4కోట్లను గుర్తించారు. నగదును(Money Seized News) స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. డబ్బు ఎక్కడిదనే విషయంపై వారిని ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండి: CYBER CRIME: నయా మోసం.. వేలల్లో బాధితులు, కంగుతిన్న పోలీసులు