లలితాదేవికి 2.4 లక్షల గాజులతో అలంకరణ - warangal news
వరంగల్లో శ్రీ లలితా అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంజీఎం ఆస్పత్రి సమీపంలోని రాజరాజేశ్వరి ఆలయంలో భక్తులు సామూహిక లలితా పారాయణం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని 2 లక్షల 40 వేల గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు.