మాట్లాడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి
తెరాసకు ఓటేస్తే భాజపాకు వేసినట్లే: మల్లు రవి - mallu ravi press meet
పార్లమెంట్ ఎన్నికల్లో తెరాసక ఓటేస్తే భాజపాకు వేసినట్లేనని నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి వనపర్తిలో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నారు.

మాట్లాడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి
మాట్లాడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి
నిజమైన బంగారు తెలంగాణ కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్మల్లు రవి. తెరాసకు ఓటేస్తే భాజపాకు వేసినట్లేనని ఆరోపించారు. తాను గెలిస్తే నియోజకవర్గంలోని ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. వనపర్తిలో జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ ప్రసాద్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
tg_mbnr_07_24_MalluRavi_pressmeet_av_c3
centre wanaparthy
contributor name Gopal
______________________
నిజమైన బంగారు తెలంగాణను కాంగ్రెస్ పార్టీయే సాధించబడుతుంది అని నాగర్ కర్నూల్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి అన్నారు ఆదివారం వనపర్తి లో ఆయన విలేకరులతో మాట్లాడారు టిఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే అని అన్నారు 2014లో టిఆర్ఎస్ బీజేపీతో ములాకత్ అయి రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఎంపీల చేత బిజెపికి కెసిఆర్ ఓట్లు వేయించారు రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన 52 హామీలు తీర్చుకోలేక పోయారన్నారు కేంద్రంలో ఏర్పడేది కాంగ్రెస్ పార్టీయేనని తాను గెలిచాక నాగర్ కర్నూలు ఎంపీ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతాం అని అన్నారు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి డిసిసి అధ్యక్షుడు శంకర్ ప్రసాద్ పిసిసి సభ్యుడు శ్రీనివాస గౌడ్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ ర్ తదితరులు పాల్గొన్నారు
TAGGED:
mallu ravi press meet