ETV Bharat / city

'జహీరాబాద్​ లోక్​సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి'

జహీరాబాద్​ లోక్​సభ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్​ హనుమంతరావు తెలిపారు. నియోజవర్గం పరిధిలో మొత్తం 1943 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

author img

By

Published : Apr 2, 2019, 8:02 PM IST

హనుమంతరావు

జహీరాబాద్​ పార్లమెంట్​ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సంగారెడ్డి జిల్లా పాలనాధికారి, ఎన్నికల రిటర్నింగ్​ అధికారి హనుమంతరావు అన్నారు. లోక్​సభ నియోజకవర్గం పరిధిలో 1943 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో 233 కేంద్రాలను సమస్యాత్మకమైనవి గుర్తించామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 8471 మంది సిబ్బంది అవసరం కాగా అంతకంటే ఎక్కువగానే తీసుకున్నట్లు పేర్కొన్నారు. భద్రత కోసం ఇప్పటికే రెండు కేంద్ర, మూడు గోవా కు చెందిన బలగాలు వచ్చాయన్నారు. పఠాన్​చెరు రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్​ రూమ్స్​ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

'జహీరాబాద్​ లోక్​సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి'

ఇవీ చూడండి:"మోదీ ప్రధాని కాదు... దొంగలకు చౌకీదార్"

Intro:tg_srd_56_02_collector_pc_ab_c6
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు. పార్లమెంటు పరిధిలో 1943 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని.. దానిలో 233 కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు 8471 మంది సిబ్బంది అవసరం కాగా.. మరో పది శాతం సిబ్బంది అందనంగానే ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎస్పీ చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాకి ఇప్పటికి రెండు కేంద్ర, మూడు గోవా కి చెందిన బలగాలు వచ్చాయని.. దానితో పాటు 300మంది హోంగార్డులు కర్ణాటక నుంచి వస్తున్నట్లు స్పష్టం చేశారు. పఠాన్ చెర్ మండలం రుద్రారం గీతం యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేశామని.. ఈ ప్రాంతం కేంద్ర బలగాల ఆధీనంలో ఉంటుందని పేర్కొన్నారు.

Body:బైట్: హనుమంతరావు, జిల్లా కలెక్టర్, సంగారెడ్డి
బైట్: చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్పీ, సంగారెడ్డి

Conclusion:విజువల్, బైట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.