ETV Bharat / city

వామనరావు దంపతుల హత్య కేసులో పుట్ట మధు భార్యను విచారిస్తున్న పోలీసులు - వామనరావు దంపుతుల హత్య కేసు

వామనరావు దంపుతుల హత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. రామగుండం కమిషనరేట్​లో నిన్నంతా... పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్​ పుట్ట మధును ప్రశ్నించిన పోలీసులు... ఈరోజు ఆయన సతీమణితో పాటు పూదరి సత్యనారాయణను కూడా విచారిస్తున్నారు.

ramagundam police enquiring putta madhu wife shailaja in vaman rao murder case

author img

By

Published : May 9, 2021, 5:15 PM IST

వామనరావు దంపతుల హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. పుట్ట మధు దంపతులతో పాటు పూదరి సత్యనారాయణలపై ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన లేదని వామనరావు తండ్రి కిషన్​రావు మరోసారి ఐజీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. అజ్ఞాతంలో ఉన్న పుట్ట మధును అదుపులోకి తీసుకున్న పోలీసులు రామగుండం కమిషనరేట్​లో అడ్మిన్‌ డీసీపీ అశోక్‌ నేతృత్వంలో నిన్న... రోజంతా విచారించారు.

తాజాగా... పుట్ట మధు సతీమణి శైలజను, కమాన్‌పూర్ మార్కెట్ ఛైర్మన్ సత్యనారాయణను విచారణకు పిలిచిన పోలీసులు... పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఈ విచారణకు వామనరావు తండ్రి కిషన్‌రావును కూడా పోలీసులు పిలిపించారు.

ఇదీ చూడండి: పుట్ట మధును ప్రశ్నించిన రామగుండం పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.