ETV Bharat / city

సాగర్​లో ఈసీ పర్యటన.. ఓటింగ్​ సరళి పరిశీలన - ec shashank goyal visited nagarjuna sagar

నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాగర్​లో పర్యటించిన ఈసీ శశాంక్ గోయల్.. పైలాన్, హిల్​కాలనీల్లోని పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని పరిశీలించారు.

ec shashank goyal, telangana ec shashank, nagarjuna sagar by election
నాగార్జునసాగర్ ఉపఎన్నిక, తెలంగాణ ఈసీ, ఈసీ శశాంక్ గోయల్
author img

By

Published : Apr 17, 2021, 1:54 PM IST

నాగార్జునసాగర్​ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాగర్​లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్, కేంద్ర ఎన్నికల పరిశీలకులు సజ్జన్ సింగ్ చౌహాన్, పోలీసు పరిశీలకులు సునీల్ కుమార్ మీనన్ పర్యటించారు.

సాగర్​లోని పైలాన్, హిల్​కాలనీలో ఉన్న పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా ఇప్పటివరకు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోందని ఈసీ గోయల్ తెలిపారు. వెబ్​కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.