ETV Bharat / city

ఈనాడు కథనానికి స్పందన..అక్రమ వెంచర్ల తొలగింపు.. - Officers Reaction On Eenadu Story

నల్గొండ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్​బండ్ (వల్లభరావు) చెరువులో కబ్జాకు గురైన స్థలాలపై ఈనాడు కథనానికి అధికారులు స్పందించారు.

Officers Reaction On Eenadu Story
ఈనాడు కథనానికి స్పందన
author img

By

Published : Mar 10, 2020, 10:17 PM IST

'మినీ ట్యాంక్​బండ్​లో అక్రమ పునాదులు' శీర్షికతో మార్సి 9న ఈనాడులో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వల్లభరావు చెరువులో కట్టిన అక్రమ వెంచర్లను తొలగించారు. బఫర్ జోన్​లోని నిర్మాణాలపై ఆరా తీశారు.

ఈనాడు కథనానికి స్పందన

ఎఫ్​టీఎల్ పరిధిలో ప్లాట్లుగా విభజిస్తూ ఏర్పాటు చేసిన హద్దురాళ్లను, అక్కడ కట్టిన పునాదులు, గోడలను అధికారులు తొలగించారు. చెరువు స్థలాన్ని ఆక్రమించి.. అక్రమ నిర్మాణాలు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.