నల్గొండ పట్టణం బీటీఎస్కు చెందిన ఎండీ నౌషిన్ హైదరాబాద్లోని ప్రభుత్వ కళాశాలలో 2018లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. యునాని మెడిసిన్ కోసం ఈ ఏడాది మార్చిలో అరబిక్ పేపర్-1,2 పరీక్షలు రాసింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఆమె రాసిన పరీక్షకు కాకుండా ఉర్దూ పేపరు రాసినట్లు.. సున్నా మార్కులు వచ్చినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు తగిన న్యాయం చేయాలని నౌషిన్ తండ్రి ఎండీ జానీమియా తెలిపారు.
ఇదీ చదవండిః గ్యాస్ సిలిండర్ పేలి గుడిసె దగ్ధం