ఇవీ చూడండి: అమ్మ పాఠశాలలో చదివి... సివిల్స్ కొట్టాడు..
నారాయణ పేట జిల్లా నుంచి తొలి సివిల్స్ ర్యాంకర్ - సివిల్స్ ఫలితాలు 2020
పాలమూరులో... అత్యంత వెనుకబడిన ప్రాంతమైన నారాయణ పేట జిల్లా నుంచి మొట్ట మొదటిసారిగా సివిల్స్ ర్యాంకు సాధించి సత్తా చాటాడు... రాహుల్. జిల్లా కేంద్రానికి చెందిన రాహుల్.. ప్రస్తుతం విద్యుత్ శాఖలో సహాయ ఇంజనీరుగా పని చేస్తున్నాడు. మొట్టమొదటి ప్రయత్నంలోనే అఖిల భారత స్థాయిలో 272 ర్యాంకు సాధించాడు. ఐఏఎస్ కావాలన్న ఆకాంక్షతో... 2018 నుంచి రెండు సంవత్సరాల పాటు సెలవులు తీసుకుని సన్నద్ధమయ్యాడు. తొలి ప్రయత్నంలోనే... అత్యున్నత శిఖరాన్ని అధిరోహించిన సివిల్స్ ర్యాంకర్ రాహుల్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
నారాయణ పేట జిల్లా నుంచి తొలి సివిల్స్ ర్యాంకర్
ఇవీ చూడండి: అమ్మ పాఠశాలలో చదివి... సివిల్స్ కొట్టాడు..