ETV Bharat / city

'కలెక్టర్ సమావేశమంటే లెక్కలేదా..? - nagar karnool dist latest news

నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి సమీక్షలో కలెక్టర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి 60 మంది రాకపోవడంపై మండిపడ్డారు.

COLLECTOR SERIOUS
పట్టణ ప్రగతి సమీక్ష
author img

By

Published : Mar 4, 2020, 10:22 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్​లో ఏర్పాటుచేసిన పట్టణ ప్రగతి సమీక్ష సమావేశంలో కలెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. సమావేశానికి 60 మంది కమిటీ సభ్యులు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో వార్డు నుంచి కేవలం ఐదారుగురు రావడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. సమావేశానికే రాని వారు ఇక పట్టణ ప్రగతిలో ఏమి పాలుపంచుకుంటారని ప్రశ్నించారు?

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. నూతన మున్సిపల్ చట్టానికి అనుగుణంగా కౌన్సిలర్లు పనిచేయాలని, లేకుంటే పదవులు ఊడతాయని అధికారులకు హెచ్చరించారు.

ఇవీ చూడండి: మైండ్​స్పేస్​లో రేపటి నుంచి యథావిధిగానే కార్యకలాపాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.