ETV Bharat / city

నూతన పురపాలక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి: కేటీఆర్ - ktr review on khammam

ఉమ్మడి ఖమ్మం జిల్లా పురపాలికలపై మంత్రులు కేటీఆర్, అజయ్ సమీక్షించారు. నూతన పురపాలక చట్టం నిర్దేశించిన విధులను కచ్చితంగా అమలు చేయాలని మంత్రులు కేటీఆర్ నిర్దేశించారు.

minister ktr and ajay review on khammam municipalities
నూతనపురపాలక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి: కేటీఆర్
author img

By

Published : Jul 30, 2020, 3:43 PM IST

Updated : Jul 30, 2020, 4:19 PM IST

ఉమ్మడి ఖమ్మం జిల్లా పురపాలికలపై మంత్రులు కేటీఆర్, అజయ్ సమీక్షించారు. పట్టణాల్లో కనీస సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పురపాలన కొనసాగాలని స్పష్టం చేశారు. నూతన పురపాలక చట్టం నిర్దేశించిన విధులను కచ్చితంగా అమలు చేయాలని మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ నిర్దేశించారు.

ఇవీచూడండి: తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

Last Updated : Jul 30, 2020, 4:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.