ETV Bharat / city

వేములవాడ ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ - mp_kavitha_pracharam

ప్రముఖ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవిని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

వేములవాడ ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ
author img

By

Published : Apr 1, 2019, 2:11 PM IST

వేములవాడ ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం ఇవాళ కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో వేచి ఉన్నారు. రద్దీ ఎక్కువగా ఉన్నందున ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఇవీ చూడండి:14 మందిపై పిచ్చికుక్క దాడి

Intro:tg_nzb_01_01_mp_kavitha_pracharam_av_c9
తెరాస నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత బాల్కొండ నియోజకవర్గంలో లో విస్తృత ప్రచారం చేస్తున్నారు నియోజకవర్గంలోని ఏర్గట్ల మోర్తాడ్ వేల్పూరు మండల కేంద్రంలో లో తన ప్రచారాన్ని నిర్వహించారు

Body:ఈ కార్యక్రమంలో లో మాజీ శాసన సభాపతి కెఆర్ సురేష్ రెడ్డి మంత్రి ప్రశాంత్ రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు

Conclusion:మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పసుపు రైతుల కోసం పసుపు బోర్డ్ కొరకు కు పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టిన ఘనత కవిత కే దక్కుతుంది అన్నారు అలాగే కవిత మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల కోసం పనిచేసే ప్రభుత్వం కాదని నిరంతరం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమని తెలిపారు దేశంలో ఎక్కడాలేని విధంగా 24 గంటల పాటు కరెంటు ఇచ్చే ఘనత కేసీఆర్ కే దక్కుతుంది అన్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.