ETV Bharat / city

ఉత్తమ డ్రైవర్లకు కలెక్టర్ శశాంక సన్మానం - కరీంనగర్‌లో ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్ల సన్మాన కార్యక్రమం

కరీంనగర్ రెండో డిపోలో ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్ల సన్మాన కార్యక్రమం జరిగింది. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పాలనాధికారి శశాంక హాజరయ్యారు. డ్రైవర్లకు నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాలు అందజేశారు.

Collector Shashanka honors best drivers in karimnagar
ఉత్తమ డ్రైవర్లను సన్మానించిన కలెక్టర్ శశాంక
author img

By

Published : Feb 18, 2021, 2:01 PM IST

ఆర్టీసీ అంటేనే సురక్షిత ప్రయాణానికి నిదర్శనంగా భావిస్తారని పాలనాధికారి శశాంక అన్నారు. కరీంనగర్ రెండో డిపోలో 36 మంది ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్లను కలెక్టర్ సన్మానించారు.

వారికి నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాలు అందజేశారు. 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీపై ప్రజలకు మరింత నమ్మకం పెరగాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: 'ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్‌'గా హైదరాబాద్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.