ETV Bharat / city

ఆర్టీసీ డ్రైవర్​ నిర్లక్ష్యం... ఒకరి దుర్మరణం..

కరీంనగర్​ జిల్లా బొమ్మకల్​ వద్ద ఓ ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. డ్రైవర్​ నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ ఘటనలో ఒకరు మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

author img

By

Published : Apr 17, 2019, 5:41 PM IST

కరీంనగర్​లో ఆర్టీసీ బస్సు-ద్విచక్రవాహనం ఢీ

ఆర్టీసీ బస్సు డ్రైవరు నిర్లక్ష్యం ఒకరి ప్రాణం తీసింది. కరీంనగర్​ జిల్లా బొమ్మకల్​ వద్ద గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఒకరు మృతి చెందగా మరొకరు తృటిలో తప్పించుకున్నారు. స్థానిక సుల్తాన్​బజార్​లో వెల్డింగ్​ పనులు చేసుకుని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మహ్మద్​ సాజిద్​ అక్కడికక్కడే మరణించగా మహ్మద్​ షేక్​ను కరీంనగర్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.

కరీంనగర్​లో ఆర్టీసీ బస్సు-ద్విచక్రవాహనం ఢీ

ఇదీ చదవండిః ఇంట్లో అగ్నిప్రమాదం జరిగితే ఇవీ జాగ్రత్తలు

TG_KRN_07_17_ACCIDENT_MRUTHI_AV_C5 CHANDRASUDHAKARCONTRIBU TER KARIMNAGAR ఆర్టీసీ బస్సు డ్రైవరు అప్రమత్తంగా లేకపోవడంతో ఒకరు మృతి గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కరీంనగర్ జిల్లా బొమ్మకల్ వద్ద బైక్ను ఢీకొట్టింది దీంతో ఒకరు మృతి చెందగా మరొకరు తృటిలో తప్పించుకున్నారు కరీంనగర్కు చెందిన ఎండి సాజిత్ ఎండి షేక్ వెల్డింగ్ పనులు నిర్వహిస్తుంటారు రు సుల్తానాబాద్లో వెల్డింగ్ పనులు చేసుకొని తిరిగి వస్తుండగా బొమ్మకల్ చల్మెడ ఆసుపత్రి ముందు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఆర్టిసి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఎండి సాజిద్ మృతి చెందారని స్థానికులు తెలిపారు గాయాలపాలైన ఎండి షేక్ను కరీంనగర్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.